Pavala shyamala biography definition
Biography examples for students.
Shyamala husband
పావలా శ్యామల
పావలా శ్యామల రంగస్థల నటిగా, చలన చిత్ర నటిగా ప్రసిద్ధురాలు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1951 లో గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించారు. ఈమె అసలు పేరు నేతి శ్యామల[1].
గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావలా శ్యామలగా స్థిరపడిపోయింది. ఈమె హైస్కూలు చదువు అమరావతిలోనే జరిగింది.
Pavala shyamala biography definition
శ్యామల తండ్రి వ్యాపారం చేస్తుండేవారు. దాంతో ఆయన సమీప పట్టణాలైన గుంటూరు, విజయవాడ, ఏలూరు... ఇలా తరచూ వెళ్తుండేవారు. వ్యాపారం నిమిత్తం ఆయా పట్టణాల్లో ఉండేవారు. దాంతో శ్యామల కూడా చిన్నతనంలోనే ఎన్నో ఊళ్ళు చూడగలిగారు.
Pavala shyamala biography definition in hindi
అంతేకాదు అప్పట్లో సాంస్కృతిక కళారంగాల్లో మహిళలు ప్రాతినిథ్యం పెరుగుతోన్న రోజులు కాబట్టి ఆమె కూడా అటువైపు దృష్టి సారించారు. ఈమె బాల్యం అంతా అమరావతిలోనే గడచింది. ఈమెలోని సృజనాత్మకత కూడా అక్కడే అరంగేట్రం చేయసాగింది. దాంతో ఈమె లఘునాటికలు రాయగలిగేవారు.
తనలా నాటకాల పట్ల అభిరుచి ఉన్న వారిని చేరదీసి వారిచేత ఆ నాటకాలు ప్రదర్శింపచేసేవారు.
Anchor shyamala caste
ఈమె సృజనాత్మకతని గుర్తించిన లయన్స్‌క్లబ్ ఈమెకు అవకాశాలిచ్చింది. వాటిని ఉపయోగించుకొని ఆమె నాటకాలు ప్రదర్శించే వారు. నాటకాల్లో అభిర